సింగపూర్ నుండి తొలిసారి అంతర్జాలం ద్వారా
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ వారిచే 5 జూలై 2020, తేదీన నిర్వహింపబడుతున్న "అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం" ఫేస్బుక్ (ఈ పేజీ ద్వారా) & యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించుటకు సాహితీ మిత్రులందరికీ సాదర ఆహ్వానం