Testimonials

శ్రీ సాంస్కృతిక కళాసారథి సందేశం

"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థకు భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు పంపిన అభినందన పత్రము. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు

అభినందన పత్రము

5వ తేదీన జరిగిన అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం పై

శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రతిస్పందనలు

Telugu book of Records

జూలై 5 న 14 దేశాల నుండి 50 మంది వక్తలతో సింగపూర్ నుంచి తొలిసారిగా అంతర్జాలం ద్వారా నిర్వహింపబడిన "అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం" తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. పాల్గొన్న సభ్యులు వీక్షకుల సహకారం లేనిదే ఇది అసాధ్యం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షులు శ్రీ వెంకటాచారి గారికి వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు🙏